తిరుపతి(విశాల విశాఖ): తిరుపతిలోనే ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీ విలీనసభ నిర్వహించాలనుకుంటున్నట్లు చిరంజీవి తెలిపారు. విలీన సభ ఎక్కడ ఉండాలన్న అంశంలో అధిష్ఠానందే తుది నిర్ణయమని వివరించారు. అధిష్ఠానం ఏ హోదా ఇచ్చినా ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధమని, రాష్ట్ర ప్రజలకే తన ప్రాధాన్యమని చిరంజీవి చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి