హైదరాబాద్ : మాదాపూర్‌లో సోమవారం దుండగులు తెగబడ్డారు. ఓ మద్యం దుకాణం యజమానిని రివాల్వర్‌తో బెదిరించి సుమారు రూ.33 లక్షలు దోచుకు వెళ్లారు. ఈ ఘటన నుంచి బాధితుడు తేరుకునేలోపే దుండగులు పరారయ్యారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి