20, జనవరి 2011, గురువారం
అనకాపల్లిలో అశేష జనవాహిని
అనకాపల్లి: విశాఖ జిల్లాలో ఓదార్పుయాత్ర కొనసాగిస్తున్న యువనేత, కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్ గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అనకాపల్లి చేరుకున్నారు. అభిమానులు ఆయన అపూర్వ స్వాగతం పలికారు. జన నేతను చూసేందుకు తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో అనకాపల్లి సెంటర్ జనసంద్రాన్ని తలపించింది. ఎటుచూసినా జనమే కనిపించారు. జగన్‌ను చూసేందుకు జనం భవనాలు, ఇళ్లపైకి ఎక్కారు. యువనేతకు అభిమానులు బెల్లం, చెరకుగడ బహూకరించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి