14, నవంబర్ 2010, ఆదివారం
జేసుదాస్‌కు సుశీల అవార్డు
చెన్నై : ప్రముఖ గాయకుడు జేసుదాస్‌కు సుశీల ట్రస్టు 'పి.సుశీల పురస్కారం' అందజేసింది. 'సికరంగల్ సంగమం' పేరిట చెన్నైలో జరిగిన కార్యక్రమంలో పి.సుశీల మాట్లాడుతూ అలనాటి, నేటి తరం కళకారులను సన్మానించేందుకే ట్రస్టు ప్రారంభించానన్నారు. బాలమురళీకృష్ణ, విశ్వనాథన్ వంటివారు పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. టి.ఎం.సౌందరరాజన్‌ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి