16, నవంబర్ 2010, మంగళవారం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు నవరత్న హోదా
విశాఖపట్నం : విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రతిష్టాత్మకమైన 'నవరత్న ' హోదా లభించింది. దేశ రాజధానిలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ నవరత్న హోదాను తెలిపే పత్రాలను ఉక్కుకర్మాగార ఎండీ బిష్ణోయ్‌కు అందజేశారు. 2006లో మినిరత్న హోదా సాధించిన కంపెనీ త్వరతంగా నవరత్న హోదా పొందడం విశేషం.విశాఖ ఉక్కుకు ఈ సత్కారం అందడంపై సీఎండీ పీకే బిష్ణోయ్ కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ, ఉక్కు కర్మాగార ఉద్యోగులకు , కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి