విశాఖ: విశాఖలో ఈరోజు జరగనున్న కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి దృష్టికి ఆస్తిపన్ను పెంపు అంశాన్ని తీసుకువెళ్లే ఉద్దేశంతో ఆందోళనకు దిగిన సీపీఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్తిపన్ను తగ్గించాలంటూ జగదాంబ సెంటర్ నుంచి స్వర్ణభారతి ఆడిటోరియం వరకు ప్రదర్శనగా వెళ్లాలని భావించిన పలువరు కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి