రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం ఆలయ పునర్నిర్మాణంలో ఎట్టిపరిస్థితుల్లోనూ మూలవిరాట్‌ను కదపవద్దని శృంగేరీ పీఠాధిపతి సూచించారు. సాంకేతిక సమస్యలపై ఇంజినీరింగ్ అధికారులతో చర్చించాలని చెప్పారు. దీనిపై స్పందించిన ఆలయ అధికారులు పీఠాధిపతి సూచన మేరకు ముందుకువెళతామన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి