హైదరాబాద్: కేంద్ర మంత్రి ప్రణబ్‌ముఖర్జీ ఈరోజు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఇటీవలకాలంలో రాష్ట్రంలో జరిగిన రాజకీయమార్పుల సమయంలో కీలకమైన పాతర వహించిన ప్రణబ్ ఇప్పుడు కూడా పార్టీ తరపున రాష్ట్ర రాజకీయాలు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. జగన్ పార్టీ విషయం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఆయన సీఎంతో రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి