18, డిసెంబర్ 2010, శనివారం
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి వద్ద ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృత్తి విద్యా కోర్సు చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. లారీ మోటర్ సైకిల్ ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి