20, డిసెంబర్ 2010, సోమవారం
రేపల్లె సికింద్రాబాద్ ప్యాసింజర్‌కు తప్పిన ముప్పు
గుంటూరు: రేపల్లె - సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలుకు పెను ముప్పు తప్పింది. జంపని - చినరావూరు మధ్య రైలు పట్టా విరగడం గమనించిన గ్యాంగ్‌మన్... ఎదురుగా రేపల్లె ప్యాసింజర్ రైలు రావడం గమనించి ముందుకు వెళ్లి రైలును ఆపివేశాడు. సుమారు 40 నిమిషాల పాటు రైలు ఆగిపోయింది. అనంతరం రైల్వే సిబ్బంది మరమ్మతులు చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి