హైదరాబాద్: కౌలు రైతులకు సాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వారికికూడా న్యాయం చేస్తామని రెవిన్యూ మంత్రి రఘువీరారెడ్డి సభాముఖంగా హామీ ఇచ్చారు. అసెంబ్లీలో ఈరోజు విపక్షాలన్నీ ఏకకంఠంతో కౌలు రైతుల విషయంపై ప్రశ్నించాయి. దీనికి మంత్రి సమాధానం ఇస్తూ కౌలు రైతులకు మార్చి, ఏప్రిల్ నెలలో గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. ఉప్పుడు బియ్యం ఎగుమతికి కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి