హైదరాబాద్ : మే 8న ఎంసెట్‌ను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఉన్నతవిద్య, సాంకేతిక విద్య మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. ఎంసెట్ నిర్వహించిన 15 రోజుల్లో ఫలితాలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. ఐసెట్‌ను మే 15న మే 20 న ఈసెట్ పరీక్ష, జూన్ 4న ఎడ్‌సెట్‌ను నిర్వహిస్తున్నట్టు మంత్రి తెలిపారు. హైటెక్ కాపీయింగ్‌ను అడ్డుకునేందుకు పరీక్షా కేంద్రాల్లో జామర్లు ఏర్పాటుచేయనున్నట్టు రాజనర్సింహ వెల్లడించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి