17, డిసెంబర్ 2010, శుక్రవారం
పెన్మత్స సాంబశివరాజు రాజీనామా?
విజయనగరం(విశాల విశాఖ): జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పెన్మత్స సాంబశివరాజు పార్టీకి రాజీనామా చేయనున్నారు. తన నిర్ణయాన్ని సాయంత్రం ప్రకటిస్తానని ఆయన చెప్పారు. రెండేళ్లుగా సాంబశివరాజు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సతివాడ నియోజకవర్గం నుంచి ఆయన 8సార్లు ఎంఎల్‌ఏగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. సతివాడ నియోజకవర్గం నెల్లిమర్ల నియోజకవర్గంగా మారిన అనంతరం గత ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఆయన కుమారుడికి ఇచ్చింది. దీనికి సాంబశివరావు నిరాకరించారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి