15, డిసెంబర్ 2010, బుధవారం
ఇందిరా క్రాంతి పథం ఉద్యోగుల ఆందోళన
హైదరాబాద్: ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా క్రాంతిపథం ఉద్యోగులు ఆందోళనకు దిగారు. చలోఅసెంబ్లీలో భాగంగా ఇందిరాపార్కు నుంచి వీరు బయలుదేరారు. జిల్లాలనుంచి పెద్దసంఖ్యలో ఈ ఉద్యోగులు పార్కు వద్దకు చేరుకున్నారు. పార్కు చౌరస్తా వద్ద పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. అసెంబ్లీవైపు దూసుకెళుతున్న వీరిని వీరికి మద్దతుగా వచ్చిన సీనీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి