హైదరాబాద్ : అర్హులకు ఉద్యోగాలు కేటాయించాలంటూ బీఈడీ అభ్యర్థులు సోమవారం మంత్రుల నివాస ప్రాంగణాన్ని ముట్టడించేందుకు యత్నించారు. అయితే వారి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. | |
|
12, డిసెంబర్ 2010, ఆదివారం
మంత్రుల క్వార్టర్స్ ముట్టడికి యత్నం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి