* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

9, డిసెంబర్ 2010, గురువారం

రేపటి నుంచి 16 వరకు అసెంబ్లీ సమావేశాలు

  • హైదరాబాద్‌ : రేపటి నుంచి ఈ నెల 16 వరకూ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. డిప్యూటీ స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం ఈ ఉదయం భేటీ అయింది. శాసనసభ శీతకాల సమావేశాల పనిదినాలను ఖరారు చేసింది. శనివారంతో కలిపి మొత్తం 6 రోజులు సమావేశాలు జరపాలని ఈ భేటీలో నిర్ణయించారు. 14 వతేదీ సాయంత్రం కూడా సభను నిర్వహించనున్నారు. తొలిరోజు సభలో ప్రశ్నోత్తరాలు లేకుండా వరదలు, పంటనష్టంపై చర్చ జరగనుంది. విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు సంబంధించి సభలో ప్రభుత్వం ప్రకటన చేయనుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి