గుంటూరు(విశాల విశాఖ): రైతులను పరామర్శించడానికి గుంటూరు జిల్లాలో పర్యటిస్తోన్న యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కనీవిని ఎరగని రీతిలో ప్రజాదరణ లభిస్తోంది. జిల్లాలోని చెరుకుపల్లి మండలం గోవాడలో శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రసంగించారు. ఇక్కడ ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి జగన్ నివాళులర్పించారు. భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులకు, ప్రజలకు అభివాదం చేస్తూ యువనేత ముందుకు కదిలారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి