22, డిసెంబర్ 2010, బుధవారం
25న జీశాట్5పీ ఉపగ్రహ ప్రయోగం
చెన్నై: కమ్యూనికేషన్ల ఉపగ్రహం ।జీశాట్5పీ*ని డిసెంబర్ 25న ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వెల్లడించింది. నిజానికి సోమవారమే ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించాల్సి ఉంది. ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపాల్సిన జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ఇంజన్‌లో లీకేజీ సంభవించడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది. రాకెట్‌లోని క్రయోజనిక్ ఇంజన్‌కు రష్యాలో తయారైన వాల్వులు వాడారు. లీకేజీ సమస్యపై పరీక్షలు జరిపామని, ఇంజన్ వాల్వ్ బాగానే ఉందని ।ఇస్రో* డెరైక్టర్ సతీష్ చెప్పారు. 1999లో అంతరిక్షానికి పంపిన ।ఇన్‌శాట్2ఈ స్థానంలో ।జీశాట్5పీ*ని ప్రవేశపెట్టనున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి