హైదరాబాద్: త్వరలో మరో 1200 మంది ఎస్సై ఉద్యోగాలకు రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మాదన్నపేటలో పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున పోలీస్ స్టేషన్లలో 250 కంపూటర్లు ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి