నకిలీ పాస్‌పోర్టు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అబూసలేంను భోపాల్‌లోని చీఫ్ మెట్రోపాలిటన్ జ్యుడీషియల్ కోర్టు దోషిగా నిర్థారించింది. ఈరోజుతో కోర్టులో విచారణలు పూర్తయ్యాయి. తన ప్రియురాలు మోనికాబేడీకి తనకు భోపాల్‌లో లేకుండానే అక్కడ నివసిస్తున్నట్లు నకిలీ ధృవపత్రాలు సృష్టించి పాస్‌పోర్టు పొందారని కేసు పెట్టారు. ఈకేసులో మోనికాబేడీని గతంలోనే నిర్దోషిగా కోర్టు విడిచిపెట్టింది. అబూసలేంను మాత్రం దోషిగా నిర్థారించారు. ఈనెల 19న శిక్ష ఖరారు చేస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి