విశాఖపట్నం : విశాఖపట్నం యలమంచలిలో దోపిడీ దొంగలు పేట్రేగిపోయారు. ఒక ఇంట్లోకి ప్రవేశించిన వీరు మహిళ గొంతుకోసి 20 తులాల బంగారాన్ని దోచుకు వెళ్లారు. తీవ్రగాయాలపాలైన మహిళ మృతి చెందింది. పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. దుండగుల కోసం గాలిస్తున్నట్టు వారు తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి