ముంబయి: నవీ ముంబయిలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డిపోలో ఈ ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 18 ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి