హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్, స్నేహరెడ్డిల వివాహం మార్చి 6న జరగనుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్ వీరి వివాహం జరపాలని ఇరువురి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అల్లు అర్జున్ తాతయ్య, ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య జన్మస్థలమయిన పాలకొల్లులో మార్చి 9న రిసెప్షన్ జరుగుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి