* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

28, జనవరి 2011, శుక్రవారం

వక్షోజ ఆకృతులను పెంచుకునేందుకు చిన్నచిన్న చిట్కాలు

వక్షోజ సౌందర్యంపై చాలామంది యువతులు మథనపడుతుంటారు. ముఖం, పెదవులు, మెరిసిపోయే మేనిఛాయ అన్నీ అమరినా తగిన వక్షోజ సంపద లేకపోవడంపై బాధపడుతుంటారు. ఎద సంపదను పెంచుకునేందుకు రకరకాల పద్ధతులను పాటిస్తుంటారు.కొంతమంది ఏవేవో క్రీములు రాస్తూ ఉన్న సౌందర్యాన్ని పాడుచేసుకుంటారు. మరికొందరైతే సిలికాన్ ఇంప్లాంట్స్ అంటూ కృత్రిమ అందాలను అరువు తెచ్చుకునేందుకు సిద్ధమైపోతారు. కానీ సహజసిద్ధంగానే ఎద ఆకృతులను పెంచుకునే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం...
వ్యాయామం: వ్యాయామం ద్వారా వక్షోజాల ఆకృతులు పెరగవు. కానీ పాలిండ్ల లోపల ఉన్న టిష్యూలను బలపరిచి స్టిఫ్‌గా ఉండేందుకు వ్యాయామం ఎంతో సహకరిస్తుంది. దీనివల్ల ఉన్న వక్షోజ సంపద కాస్తంత బిగుతుగా కనిపించడమే కాక ఆకృతిలోనూ తేడా కనబడుతుంది. పుషప్ ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా ఈ మార్పును తీసుకురావచ్చు. కాకపోతే దీనికోసం రెండు మూడు నెలలు బాగా శ్రమించాల్సి ఉంటుంది.హెర్బల్ ప్రొడక్ట్స్: ఇవి కూడా వక్షోజ సంపదను వృద్ధి చేసేందుకు ఎంతగానో దోహదపడతాయి. ఇవి సహజసిద్ధమైనవే కాక సురక్షితమైనవి కూడా. ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయవు. వక్షోజ ఆకృతులను పెంచుకునేందుకు రకరకాల మాత్రలు, క్రీములు వాడేకంటే ఈ హెర్బల్ ఉత్పత్తులను వాడటం వల్ల ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఇటువంటి ఉత్పత్తులు మార్కెట్లో లభిస్తాయి. కాకపోతే వీటిని వైద్యుల సిఫార్సు మేరకు మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయి వృద్ధి చెంది పాలిండ్ల ఆకృతులను పెంచేందుకు సహాయపడతాయి.ఆహారం: వక్షోజ సంపదను పెంచగల ఆహార పదార్థాలేమిటో తెలుసుకుని తీసుకుంటే ఫలితం ఉంటుంది. కెఫైన్ సంబంధిత పదార్థాలను తీసుకోకుండా ఉండటం ఎంతో మంచిది. ముఖ్యంగా ఎద సౌందర్యాన్ని పెంచుకునేందుకు హెర్బల్ ఉత్పత్తులు ఉపయోగించేవారిలో ఇది వ్యతిరేక ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. కార్బోహైడ్రోడ్ల స్థానే ప్రోటీన్లు అధికంగా ఉండే పదార్థాలను తీసుకుంటే వక్షోజ సంపద ద్విగుణీకృతమవుతుంది..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి