మంత్రి దానం నాగేందర్
హైదరాబాద్: ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరికీ సామాజిక భద్రత కల్పించేందుకు అన్నివిధాలా కృషి చేస్తామని మంత్రి దానం నాగేందర్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని ఆయన స్పష్టంచేశారు. కార్మిక శాఖకు సంబంధించిన డైరీని ఆయన సచివాలయంలో ఆవిష్కరించారు. జగన్ వల్ల కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం లేదని చెప్పిన దానం... కాంగ్రెస్ ఓటు బ్యాంకు పదిలమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్‌కు నిజమైన అభిమానులంతా 2014లో కాంగ్రెస్ గెలవాలనే కోరుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. రచ్చబండ కార్యక్రమాన్ని తెలంగాణ వాదులు అడ్డుకోవాలనుకోవడం సమంజసం కాదని మంత్రి హితవు పలికారు. రచ్చబండను అడ్డుకునే వారంతా తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకులేనన్న సంగతి గుర్తించాలని ఆయన చెప్పారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి