18, జనవరి 2011, మంగళవారం
ప్రధానితో సోనియా భేటీ
ఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ ఉదయం భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ జరగనుందని వస్తున్న వార్తాకథనాల నేపథ్యంలో వారి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సోమవారం సాయంత్రం ప్రధాని మన్మోహన్‌సింగ్ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌తో సమావేశమయ్యారు. ఇది సాధారణ సమావేశమేనని పీఎంవో, రాష్ట్రపతిభవన్ వర్గాలు అంటున్నా మంత్రివర్గ విస్తరణ సంకేతమేనని రాజకీయ వర్గాలు బలంగా విశ్వవిస్తున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి