18, జనవరి 2011, మంగళవారం
ఉప కులపతుల సదస్సు ప్రారంభం
హైదరాబాద్ : విశ్వవిద్యాలయం వైస్ చాన్సులర్లతో ఉన్నత విద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం సచివాలయంలో సమావేశం అయ్యారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటిగంట వరకూ ఈ సదస్సు కొనసాగుతుంది. ఉన్నత, సాంకేతిక విద్యాశాఖల మంత్రిగా రాజనర్సింహ బాధ్యతలు చేపట్టిన తర్వాత వీసీల సదస్సు ఏర్పాటు చేయటం ఇదే తొలిసారి.ఈ సదస్సులో ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాలు ఉస్మానియా, కాకతీయ, ఆంధ్రా, నాగార్జున, శ్రీ వెంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, మూడు టెక్నలాజికల్ వర్శిటీలు జేఎన్‌టీయూలు, ఒక ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ వర్శిటీ వీసీలతో పాటు ఉన్నతవిద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి