18, జనవరి 2011, మంగళవారం
ఆస్పత్రి భవనం పైనుంచి దూకి రోగి ఆత్మహత్య
హైదరాబాద్ : నాంపల్లి మెడ్విన్ ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఓ రోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మృతుడు సైదులు మెదక్ జిల్లా వాసి. సైదులు గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. తన రోగం నయం కాకపోవటంతో మనస్తాపం చెందిన అతను భవనంపై నుంచి దూకినట్లు సమాచారం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి