17, జనవరి 2011, సోమవారం
ప్రపంచ కప్‌కు జట్టు ఎంపిక
చెన్నై : స్వదేశంలో జరిగే 2011 ప్రపంచ కప్‌కు 15మంది సభ్యుల జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. కృష్ణమాచారి శ్రీకాంత్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ చెన్నైలో సమావేశం అయ్యింది. జట్టు సభ్యుల వివరాలు: మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్, సెహ్వాగ్, గంభీర్, కోహ్లీ, యువరాజ్, సురేష్‌రైనా, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, ప్రవీణ్‌కుమార్, ఆశిష్ నెహ్రా, అశ్విన్, హర్భజన్‌సింగ్, యూసఫ్ పఠాన్, పీయూష్‌చావ్లా. కాగా శ్రీశాంత్, రోహిత్ శర్మకు జట్టులో చోటు దక్కలేదు. ప్రపంచకప్‌లో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఆల్ రౌండర్లతో టీమిండియా బరిలోకి దిగనుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి