హైదరాబాద్: జగన్‌వెంట నడిచే ఎమ్మెల్యేలు, ఎంపీలపై పార్టీ అధిష్టానం ఆగ్రహంగా ఉందని తగు సమయంలో వీరిపై చర్యలు తీసుకుంటుందని పీసీసీ అధ్యక్షుడు డీఎస్ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. జగన్ సమస్యను ఎలా పరిష్కరించాలో తమకు తెలుసన్నారు. మూడవసారి పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన ఆయనను గాంధీభవన్ సిబ్బంది, పలువురునేతలుసన్మానించారు.రాష్ట్రవిభజనపై ప్రజాస్వామ్యబద్దంగా నిర్ణయం తీసుకునేందుకే కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసిందన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి