హైదరాబాద్: రాష్ట్రంలో 10 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీచేసింది. విజయవాడ కమిషనర్‌గా అమిత్‌గార్గ్‌ను నియమించారు. హైదరాబాద్ రేంజ్ డీఐజీగా నాగిరెడ్డి, హైదరాబాద్ జాయింట్‌కమిషనర్‌గా మధుసూదన్‌రెడ్డి, సైబరాబాద్ జాయింట్ కమిషనర్‌గా స్వాతిలక్రా, ఏసీబీ జాయింట్ డైరక్టర్‌గా సూర్యనారాయణ, వరంగల్ రేంజ్ డీఐజీగా దేవేందర్‌సింగ్‌సైబరాబాద్ లా అండ్ ఆర్డర్ డీసీపీగా విజయ్‌కుమార్, విజిలెన్స్ డీఐజీగా భావనాసక్సేనా, కరీంనగర్ రేంజ్ డీఐజీగా సంజయ్‌కుమార్‌జైన్, రైల్వే డిఐజీగా అతుల్‌సింగ్‌లను ప్రభుత్వం నియమించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి