18, జనవరి 2011, మంగళవారం
విశాఖ సాగరతీరంలో జన దీక్ష
విశాఖపట్నం: జగన్ చేపట్టనున్న ధర్నా విశాఖ ఆర్కే బీచ్‌లో జరుగుతుందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి వెల్లడించారు. జన దీక్ష కు అనువైన స్థలం కోసం మాజీమంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీతో కలిసి మంగళవారం ఆర్కే బీచ్‌లో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి జగన్ ధర్నా చేపడుతున్నట్టు తెలిపారు. ఇది బలనిరూపణ కోసం చేపడుతున్న కార్యక్రమం కాదన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి