18, జనవరి 2011, మంగళవారం
రాష్ట్రంలో 8 ఐటీ ప్రాజెక్టులకు ప్రతిపాదనలు: మంత్రి పొన్నాల
హైదరాబాద్: రాష్ట్రంలో 8 ఐటీ ప్రాజెక్టులకు సంబంధించి 2,485 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించామని వీటికి త్వరగా అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రి కపిల్‌సిబాల్‌ను కోరినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఇందుకోసం ఈనెల 24న ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుకు కేంద్ర మంత్రి అంగీకరించారని, పూర్తిగా కేంద్రప్రభుత్వ ఆర్థికసాయంతోనే ఈ ప్రాజెక్టులన్నీ అందుబాటులోకి రావలసి ఉంటుందని ఆయన తెలిపారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి