18, జనవరి 2011, మంగళవారం
'జైభోలో తెలంగాణ' చిత్రంలో కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ భవన్ వద్ద ఈరోజు 'జైభోలో తెలంగాణ' సినిమా షూటింగ్ తీశారు. ఇక్కడి తెలంగాణ తల్లి విగ్రహానికి టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు పూలమాలవేసే సన్నివేశాలను చిత్రీకరించారు. దర్శకుడు శంకర్ సూచనల మేరకు మహిళలు కెసిఆర్'కు కుంకుమ బొట్టు పెట్టారు. జై తెలంగాణ అని కెసిఆర్ నినాదాలు చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి