15, డిసెంబర్ 2010, బుధవారం
విశాఖలో వాతావరణ అవగాహన ర్యాలీ
విశాఖపట్నం(విశాల విశాఖ): సుందర నగరంగా పేరు గాంచిన విశాఖలో వాతావరణ కాలుష్యాన్ని నివారించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండవలి అవగాహన ర్యాలీ నిర్వహించింది. నగరంలో రోజూ రోజుకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టి ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఏవీఎన్ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కలెక్టరేట్ మీదుగా జగదాంబ జంక్షన్ నుంచి పలు ప్రధాన రహదారుల్లో పర్యటించి ప్రజలకు అవాగహన కల్పించింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి