విశాల ఆరోగ్యం
మనుషుల్లో షుగర్ జబ్బుకు కారణం ఇన్సులిన్ వైఫల్యం. పాంక్రియాటిక్ గ్రంథిలో తయారయ్యే ఈ హార్మోన్ రక్తంలోని షుగర్‌ని నియంత్రిస్తుంది. ఇన్సులిన్ వైఫల్యంతో షుగర్ పెరిగి డయాబెటిస్ వస్తుంది.ఆ షుగర్ జబ్బు స్థాయిని బట్టి ఇన్సులిన్ ఇంజెక్షన్ ద్వారా శరీరానికి ఎక్కించాల్సి వస్తుంది. దీనికోసం మధుమేహ వ్యాధిగ్రస్తులు నానా తంటాలు పడుతుంటారు. ఇటువంటి వారికోసమే ప్రకృతి చికిత్సగా ఆవాలు ఉపకరిస్తాయి. ఆవాలు రుచిపరంగా చేదుగా ఉన్నప్పటికీ మేలు చేస్తాయి.కృత్రిమ ఇన్సులిన్‌ను ఎక్కించుకుని బాధ భరించేకన్నా ప్రకృతి సహజంగా లభించే అవాల నుండి లాభం పొందవచ్చు. ఈ ఆవాలును కొద్దిగా వేయించి, ఆ తర్వాత దానిని పొడి చేయాలి. ఈ పొడిని ప్రతిరోజూ మూడు పూటలా ఒక్కో స్పూన్ తీసుకుంటే రక్తంలో చక్కెరలను నియంత్రించడమేకాక, శరీరంలోకి ఎక్కించుకోవాల్సిన అవసరాన్ని కూడా తగ్గిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి