న్యూఢిల్లీ: రైతులకోసం నిరాహారదీక్ష చేపట్టినటీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోగ్యం విషమించటంతో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు టీడీపీ ఎంపీలు సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్‌తో భేటీ అయ్యారు. రైతు సమస్యలపై జాతీయస్థాయిలో ఉద్యమం చేపట్టే విషయంపై చర్చలు జరిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి