30, డిసెంబర్ 2010, గురువారం
సీఎంతో గిరిజన శాఖ మంత్రి భేటీ
హైదరాబాద్:ముఖ్యమంత్రికిరణ్‌కుమార్‌రెడ్డితో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు ఆయన క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. జనవరి 3నుంచి విశాఖ జిల్లాలో జగన్ ఓదార్పుయాత్ర ఉన్నందున ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ ఓదార్పుయాత్రలో పాల్గొనకుండా చూసే బాధ్యతను సీఎం మంత్రికి అప్పగించినట్లు సమాచారం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి