30, డిసెంబర్ 2010, గురువారం
విశాఖ నగరపాలక సమావేశంలో వేరుకుంపటి
విశాఖపట్నం(విశాల విశాఖ): విశాఖ నగరపాలక సమావేశంలో ఈరోజు కలకలం రేగింది. సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ సభ్యుల్లో 7గురు వై.ఎస్.ఆర్ పేరుతో ఉన్న కండువాలు ధరించి సమావేశానికి రావటం ఆందరినీ ఆకర్షించింది. దానికితోడు వారంతా మిగిలిన కాంగ్రెస్ సభ్యులతో కాకుండా వేరుగా కూర్చోవటం కలకలం రేపింది. విశాఖ జిల్లాలో జనవరి 3న జగన్ పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ సంఘటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి