28, డిసెంబర్ 2010, మంగళవారం
సెన్సార్ బోర్డ్ కు డబ్బు ఎరగా చూపుతాం: మంచు విష్ణువర్థన్, లక్ష్మీ ప్రసన్న
మాటకు ముందు పళ్లు బయటపెట్టి నవ్వుతూ కనిపించే తెల్లపిల్ల తాప్సీ నటించిన ‘వస్తాడు నా రాజు’ చిత్రం సెన్సార్ వద్దకు వెళ్లింది. చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఓ పాటలో తాప్సీ తన నాభీకి అటు ఇటూ ఉన్న పొట్ట భాగాన్ని ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేసిందనీ, ఆ సన్నివేశాన్ని తొలగించాలని కోరారట.దాంతో వస్తాడు నా రాజు బాక్సులో నుంచి ఎప్పుడు బయటపడతాడో అని ఎదురూ చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇదిలావుంటే అంతకుముందు లోగో విషయమై అభ్యంతరాల వల్ల లోగో ఆవిష్కరణ కొంత ఆలస్యమైంది. ఇప్పుడేమో తాప్సీ బొడ్డు రూపంలో చిత్రం విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ అడ్డంకులను అధిగమించి చిత్రం విడుదలకు సిద్ధం చేసేందుకు నిర్మాత ప్రయత్నిస్తున్నారు. మరో ప్రక్క మంచు విష్ణువర్థన్, లక్ష్మీ ప్రసన్న సెన్సార్ బోర్డు మెంబర్స్ ని కన్వీనియన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ సెన్సార్ వారు డబ్బుకి లొంగితే మాత్రం ఆ ఎక్స్ పోజింగ్ షాట్స్ ని సినిమాలో వుంచటం ఖాయం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి