15, డిసెంబర్ 2010, బుధవారం
సంతానంకోసం
తెలుగును ముద్దుముద్దుగా మాట్లాడే రంభ కెనడాకు చెందిన ఇంద్రకుమార్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం రంభ గర్భవతి. అందుకని గత కొంతకాలంగా చెన్నైలో తల్లితోపాటు ఉంటోంది.అయితే లండన్‌లో ప్రసవిస్తే పుట్టిన అమ్మాయో.. అబ్బాయికి అక్కడ సిటిజన్‌షిప్ వస్తుందని భావించి అక్కడికివెళ్ళాలని నిర్ణయించుకున్నదట.తొమ్మిదో నెల వచ్చాక ఫ్లైట్ ఎక్కడానికి అనుమతించరు కాబట్టి ఇటీవలే అక్కడికి వెళ్ళిపోయింది. తల్లయిన తర్వాత మళ్ళీ సినిమారంగంలోకి రావాలని కలలుకంటోంది. భర్త ప్రోత్సాహంతో నిర్మాణసంస్థను స్థాపించాలని కూడా ప్లాన్ చేస్తోందని తెలిసింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి