న్యూఢిల్లీ : ఆరుషి జంట హత్యల కేసులో తగిన ఆధారాలు లేకపోవడంతో కేసును మూసివేస్తున్నట్టు సీబీఐ ప్రకటించడం తగదని జాతీయ మహిళా సంఘం అధ్యక్షురాలు గిరిజావ్యాస్ అన్నారు. ఈ కేసులో విచారణ కొనసాగాలని ఆమె కోరారు. మహిళలపై అకృత్యాలకు సంబంధించి ఫాస్ట్‌ట్రాక్ న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి