గ్లామర్ ఫీల్డులో తమ అందాల్నిమరింతగా ఆరబోయాలంటే హీరోయిన్లు తమ అందాన్ని కాస్త మెరుగులు దిద్దుకోవడం మామూలే. శ్రీదేవి నుంచి నేటి సమంత వరకు ముద్దుగుమ్మలు అదే బాటలో పయనిస్తున్నారు. "ఏమాయ చేసావె" చిత్రంలో కాస్త పర్వాలేదు అనిపించిన సమంత... ఇటీవలే చాలా ఫంక్షన్లలో హాజరైంది.సమంతను చూస్తుంటే.. బాగా ఒళ్లు తగ్గించి, సెక్సీగా కనిపిస్తోంది. పైగా మోకాలునుంచి కిందవరకు గల భాగాల్ని మెరుపులా క్రీమ్‌లు రాసుకుంటూ షైన్ అయ్యేట్లు చూసుకుంది. ఆమె కట్టు బొట్టు చాలా బాగుంది. ఇటీవలే గ్లామర్ రోల్ ప్లే చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించిన సమంత, ఎన్.టి.ఆర్. సరసన "బృందావనం"లో కాస్త అందాలను ఆరబోసింది.తాజాగా తన సన్నిహితులరాలి సూచన మేరకు సమంత అందాల్ని ఇనుమడింపే సర్జరీ చేయించుకుందని తెలిసింది. కుర్రకారును మరింతగా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న ఈ చెన్నై భామ.. తన అందాన్ని మెరుగుపరుచుకోవడం ద్వారా పారితోషికం పెంచేయొచ్చునని తహతహలాడుతోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి