* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

10, డిసెంబర్ 2010, శుక్రవారం

వీర్యవృద్ధి వట్టి గరికతో కూడా సాద్యమే.......

గరికను గడ్డి పరకే కదా అని తీసివేయలేని పరిస్థితి. ఎందుకంటే ఈ గరిక ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో ఉంది. వీర్యవృద్ధిలేమితో సతమతమయ్యేవారు గరికను శుభ్రంగా కడిగి ఒక లీటరు నీళ్లలో ఉడికించి అది పావులీటరు అయ్యేదాకా ఉంచి వడగట్టి దానికి పాలు, బెల్లం కలిపి తాగితే వీర్యవృద్ధి కలుగుతుంది.అదేవిధంగా గరిక రసానికి కొద్దిగా కొబ్బరినూనె చేర్చి కాలిన గాయాలకు రాస్తే త్వరగా మానిపోతాయి. గజ్జి, దద్దుర్లు మొదలైన చర్మ రోగాలకు రోజుకు రెండుసార్లు గరికరసం, పసుపుతో కలిపి రాస్తే త్వరగా తగ్గుతుంది.మూలవ్యాధి ఉన్నవారు రోజుకు రెండు లేదా మూడుసార్లు మూడు చెంచాల చొప్పున గరిక రసాన్ని తాగితే ఉపశమనం కలుగుతుంది. వాంతులయ్యేవారు గరిక రసంలో కొద్దిగా బియ్యం కడిగిన నీటితో కలిపి తాగాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి