11, డిసెంబర్ 2010, శనివారం
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: చిరంజీవి
హైదరాబాద్: రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రరాపా అధినేత చిరంజీవి విమర్శించారు. బీమా నిబంధనలు సడలించి పరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులపై కేసుల ఎత్తివేత అంశంపై ప్రభుత్వం ప్రకటన చేయకపోవడం భాధాకరమని చిరంజీవి వ్యాఖ్యానించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి