ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు వృద్ధ దంపతులను హత్య చేసి చోరీకి పాల్పడ్డారు. పెంటపాడు మండలం పడమరవిప్పర్రు గ్రామంలో ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులను హత్య చేసి... బంగారం దోచుకుపోయారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి