9, డిసెంబర్ 2010, గురువారం
క్యాంప్ ఆఫీస్‌కు మారిన ముఖ్యమంత్రి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉదయం 9.12 గంటలకు బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికార నివాసంలోకి ప్రవేశించారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు హాజరు అయ్యారు.దివంగత నేత వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బేగంపేటలో సీఎం అధికార నివాసాన్ని నిర్మించారు. అయితే ఆయన మరణం అనంతరం సీఎం బాధ్యతలు చేపట్టిన రోశయ్య తన సొంత గృహంలోనే ఉండేవారు. కాగా క్యాంప్ ఆఫీస్‌నుంచి అధికారిక కార్యకలాపాలు సాగించేవారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి