11, డిసెంబర్ 2010, శనివారం
సీపీఐ కార్యదర్శి నారాయణ అరెస్టు
గుంటూరు: జిల్లాలోని పెదకాకాని వద్ద రాస్తారోకోలో పాల్గొన్న సీపీఐ కార్యదర్శి నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరనసగా తెదేపా, వామపక్షాలు రాస్తారోకో చేపట్టాయి. ఈ కార్యక్రమంలో నారాయణ పాల్గొన్నారు. రాస్తారోకో కారణంగా పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో నారాయణతో పాటు ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి