10, డిసెంబర్ 2010, శుక్రవారం
అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
హైదరాబాద్ : అసెంబ్లీలో శనివారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. హోంగార్డుల సమస్యలపై బీజేపీ, మత ఘర్షణల్లో ముస్లిం విద్యార్థులపై పెట్టిన కేసుల ఎత్తివేయాలని ఎంఐఎం, రంగుమారిన ధాన్యం కొనుగోలుపై పీఆర్పీ, తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని టీఆర్‌ఎస్‌లు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి