సీపీఐ కార్యదర్శి నారాయణ
విశాఖపట్నం: సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌ల అవినీతి బయటపడుతుందనే 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయడానికి యూపీఏ ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి నారాయణ విమర్శించారు. విశాఖలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ... కేవలం ఒక అంశం కోసం పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకపోవడం గతంలో ఎన్నడూ లేదన్నారు. మైక్రోఫైనాన్స్ సంస్థలకు కేంద్రం దాసోహమైందని ఆరోపించారు. తుపాను బాధిత రైతులను రాష్ట్రప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు. దీనిపై రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు చెప్పారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి